Location Icon
9266125888
తెలుగు
English
हिन्दी
తెలుగు
English
हिन्दी

GAIT ల్యాబ్

న్యూరోఈక్విలిబ్రియం GAIT ల్యాబ్ మానవ నడక నమూనాలను విశ్లేషించడానికి అధునాతన కంప్యూటర్ దృష్టిని ఉపయోగిస్తుంది, అలాగే ఇది యథా స్థితికి చేర్చే వ్యూహాలను రూపొందించడానికి మరియు ట్రాక్ చేయడానికి ఒక లక్ష్య సాధనాన్ని అందిస్తుంది. ఇది సమగ్రమైన విశ్లేషణను అందించడానికి CNS, వెస్టిబ్యులర్ మరియు మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థలతో సహా బహుళ వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది.

divider
banner-divider

GAIT ఎప్పుడు అవసరం

  • సమగ్రమైన  విశ్లేషణ: నడకను ప్రభావితం చేసే వివిధ వ్యవస్థల యొక్క పరస్పర చర్యను అంచనా వేస్తుంది.
  • యథా స్థితికి చేర్చే వ్యూహాల: సమర్థవంతమైన యథా స్థితికి చేర్చే వ్యూహాలను ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.
  • లక్ష్యాలను అనుసరించటం: పునర్వవస్థీకరణ  ఫలితాలను కొలవడానికి ఖచ్చితమైన సాధనాలను అందిస్తుంది.

అప్లికేషన్లు

  • వెస్టిబ్యులర్ డిజార్డర్స్
  • సెరెబెల్లార్ అటాక్సియా
  • స్ట్రోక్
  • గైట్ డిజార్డర్ విశ్లేషణ
  • సెన్సరీ అటాక్సియా
  • పార్కిన్సన్స్ వ్యాధి
  • అస్థిరత
  • పడిపోయేటటువంటి  ప్రమాదం యొక్క అంచనా
Divider border Icon
divider Border icon

90కి పైగా నగరాల్లో 300కి పైగా క్లినిక్‌లతో ప్రపంచవ్యాప్త సంరక్షణ.

ఈరోజే న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్ను సందర్శించండి!

ట్రాక్ చేయబడిన పారామితులు

  • వేసే అడుగు యొక్క పొడవు
  • నడక చక్రం వ్యవధి
  • భంగిమ (నడక చక్రంలో%)
  • వేసే అడుగు యొక్క వ్యవధి
  • నడక యొక్క వేగం
  • వేసే పెద్ద అడుగు యొక్క పొడవు
  • రెండు కాళ్ల మద్దతు (నడక చక్రంలో%)
  • స్వింగ్ (నడక చక్రంలో%)
  • గమనం
  • చేయి ఊగడం (ప్రతి చక్రానికి)
Divider icon
divider icon

లక్షణాలు

  • 3D పునర్నిర్మాణం: మార్కర్‌లను ఉపయోగించకుండా నాభి స్థానములో రోగి నడక యొక్క 3D పునర్నిర్మాణాన్ని రూపొందిస్తుంది.
  • అధునాతన కెమెరా సెటప్: కనీసం 80 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FOV) మరియు అధిక ఫ్రేమ్ రేట్‌తో రెండు వైడ్ యాంగిల్ కెమెరాలను ఉపయోగిస్తుంది.
  • సమగ్రమైన వీడియో రికార్డింగ్: ముందరి కెమెరా మరియు సైడ్-మౌంటెడ్ కెమెరాను ఉపయోగించి రోగి యొక్క వీడియోను ముందు మరియు  నాభి స్థానాలలో రికార్డ్ చేస్తుంది.
  • అనుసంధానించిన తుది వీడియో: పక్కన మరియు ముందరి కెమెరాలు రెండింటి నుండి ఇన్‌పుట్ ఫ్రేమ్‌లను కలపడం ద్వారా తుది వీడియోను సృష్టిస్తుంది.
  • మార్కర్ లేని  గైట్ ల్యాబ్- రోగిపై గుర్తులను ఉంచాల్సిన అవసరం లేదు

నడక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన ఫలితాలను అందించేందుకు, న్యూరో ఈక్విలిబ్రియం GAIT ల్యాబ్ నడకను విశ్లేషించడానికి మరియు సమర్థవంతమైన యధా స్థితి కి చేర్చే వ్యూహాలను ప్లాన్ చేయడానికి అధునాతనమైన, ఖచ్చితమైన మరియు సమగ్రమైన సాధనాన్ని వైద్యులకు మరియు చికిత్సకులకు అందిస్తుంది.

footer-divider icon
divider
Call Now WhatsApp

వెర్టిగో ప్రొఫైల్ పరీక్ష కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి